Google-Meet-Chrome-Cast-New-Feature-for-online-classes

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులు అందరికి సౌకర్యంగా ఉండేలా గూగుల్ మీట్

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులు అందరికి సౌకర్యంగా ఉండేలా గూగుల్ మీట్ మరియు గూగుల్ డియోలో మరికొన్ని కొత్త ఫీచర్స్. కోవిద్ కారణంగా లొక్డౌన్ మొదలు అయినప్పడినుండి గూగుల్ మీట్ మరియు గూగుల్ డియో లో ఎన్నో కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఆన్లైన్ క్లాసుల వల్ల కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడేవారి సంఖ్య పెరిగింది వారందరికీ ఇంకా సౌకర్యంగా ఉండేలా వీడియొ కాంఫరెన్స్ ప్లాటుఫామ్ లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. గూగుల్ మీట్ లో మన వీడియొ […]

Continue Reading
google-safe-folder-to-private-data-secure-download-pin-android

మన ఫైల్స్ ని ఇంకా సేఫ్ గా స్టోర్ (Safe folder) చేసుకోవచ్చు: Google

గూగుల్ బుధవారం రోజు ఒక కొత్త అప్ ని లాంచ్ చేసింది. Safe folder ద్వారా మనం మన ఫైల్స్ లేదా ఫొటోస్ మరియు మన ప్రైవేట్ ఫైల్స్ అన్ని సెపెరేట్ గా లాక్ చేసి పెట్టుకోవచ్చు. ఈ అప్ ని వాడే వాళ్ళు ఫైల్స్ ఫోటోలు మీడియా ఇలాంటివి అన్ని Safe folder అప్ కి కాపీ చేసుకొని ఒక ఫోర్ డిజిట్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఈ అప్ నుండి బయటకు వెళ్ళగానే అప్ లాక్ […]

Continue Reading