కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకొని తాగి 10 మంది చనిపోయారు: ఆంధ్రప్రదేశ్ పోలీస్
కోవిద్-19 కారణం గా లాక్డౌన్ పరిధిలోని ఒక గ్రామంలో మద్యానికి ప్రత్యామ్నాయంగా శానిటైజర్‌ను తగినట్లు ఆరోపణలు రావడం తో పోలీసులు అక్కడకి చేరుకొని విచారణ చేయగా కురిచేడు గ్రామానికి చెందిన కొంతమంది గత కొన్ని రోజులు గా కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకొని తాగుతున్నారని ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ కౌషల్ తెలిపారు. మొత్తం 10 మంది చనిపోయినట్టు గుర్తించారు. “శానిటైజర్లో మరే ఇతర విషపూరిత పదార్థాలు ఉన్నాయా అని మేము పరిశీలిస్తున్నాము. రసాయన […]
Continue Reading