GHMC-to-develop-320-parks-in-Hyderabad

హైదరాబాద్ సిటీ లో Greater Municipal Corporation (GHMC) సుమారు 320 పార్కులు!

హైదరాబాద్ సిటీ లో Greater Municipal Corporation (GHMC) సుమారు 320 పార్కులు మరియు 5 థీమ్ పార్కులను అభివృద్ధి చేయడానికి సిదంగా ఉంది అని చెప్పారు GHMC మేయర్ Bonthu Rammohan చెప్పారు మరియు మన రాష్టం అంత పచ్చగా ఉండాలి అనేది మన రాష్ట్ర ముఖ్య మంత్రి KCR గారి కోరిక కాబట్టి మన రాష్ట్ర MAUD మినిస్టర్ KT రామారావు గారి సలహా తో మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం అని […]

Continue Reading
hyderabad-pearl-city-gets-another-major-attraction

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఐ ల్యాండ్!

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ని అలంకరించే పనిలో భాగంగా Hyderabad metropolitan development authority (HMDA) వారు హుస్సేన్ సాగర్ లో ఒక చిన్న దీపం ని నిర్మించారు. ఈ దీపం నది లో నుండి తీసిన ఎన్నో టన్నుల పూడిక తీసిన అవక్షేపాల తో నిర్మించబడినది. దానిని ఎంతో అందంగా తీర్చిదిద్దాలి అని HMDA వారి ఉదేశ్యం అందువలన ఈ దీపం యొక్క ఔటర్ view చూడడానికి మన జాతీయ జండా రంగులో కనబడుతుంది.ఆలా ఉండడానికి […]

Continue Reading