patanjali-trying-for-ipl-sponsorship

పతంజలి ఇంటర్నేషనల్ మార్కెట్ పై కన్నేసిందా?

ఐపీల్ నుండి మొబైల్ సంస్థ తప్పుకోవడం తో స్పాన్సర్ చేయడం కోసం పతంజలి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్టు సమాచారం. చైనా కి చెందిన మొబైల్ సంస్థకి ఐపీల్ స్పాన్సర్ చేయడం వలన అంతర్జాతీయంగా చాలా పేరు వోచిన సంగతి మనకి తెలిసిందే. భారతదేశం లో పతంజలి అంత పాపులర్ అయినా కొంత నెగిటివిటీ కూడా ఉన్నందున ఒకే సారి అన్ని వైపులా పేరు ప్రఖ్యాతలు రావడం కోసం ఐపీల్ లో స్పాన్సరింగ్ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. […]

Continue Reading