history-of-raksha-bandhan-rakhi

రాఖి చరిత్ర: అన్నాచెల్లెళ్లు అక్క-తమ్ముడు అనుబంధం రాఖి

మన తెలుగు రాష్ట్రాలతోనే కాదు భారతదేశం మొత్తం జరుపుకునే పండుగలలో రాఖి లేదా రక్షా బంధన్ ఒకటి. కొన్ని ప్రాంతాలలో రాఖి ని శ్రావణ పౌర్ణమి అని మరి కొన్ని ప్రదేశాలలో జంధ్యాల పౌర్ణమి అని అంటారు. ఈ పండుగని అన్నాచెల్లి మరియు అక్కతమ్ముడుల ప్రేమానురాగాలకి గుర్తుగా జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, భగవంతుణ్ణి ప్రార్ధించి చెల్లెలు లేదా అక్కలు రక్ష ని అన్న లేదా తమ్ముడికి కడతారు. ఆలా కట్టడం అనేది పూర్వకాలం నుండి […]

Continue Reading