GHMC-to-develop-320-parks-in-Hyderabad

హైదరాబాద్ సిటీ లో Greater Municipal Corporation (GHMC) సుమారు 320 పార్కులు!

హైదరాబాద్ సిటీ లో Greater Municipal Corporation (GHMC) సుమారు 320 పార్కులు మరియు 5 థీమ్ పార్కులను అభివృద్ధి చేయడానికి సిదంగా ఉంది అని చెప్పారు GHMC మేయర్ Bonthu Rammohan చెప్పారు మరియు మన రాష్టం అంత పచ్చగా ఉండాలి అనేది మన రాష్ట్ర ముఖ్య మంత్రి KCR గారి కోరిక కాబట్టి మన రాష్ట్ర MAUD మినిస్టర్ KT రామారావు గారి సలహా తో మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం అని […]

Continue Reading
heavy-rains-bhupalpally-telangana-cm-saved-formers

రైతుల కోసం హెలికాప్టర్ ని పంపిన సీఎం కెసిఆర్

కొన్ని రోజులుగా భారీగా వర్షాలు పడుతుండటం తో తెలంగాణ లో వాగులు, చెరువులు, ప్రాజెక్టులు, కాలువలు అన్ని పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. ఇది గమనించిన టేకుమట్లా మండలం కుందనపల్లికి చెందిన రైతులు తమ మోటర్స్ ని వాగు నుండి బయటకు తీయడానికి వెళ్లారు. ఒక్కసారిగా ప్రవాహం పెరగడం తో 12 మంది రైతులు వాగు లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్నీ స్థానిక MLA మరియు మంత్రి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లడం తో. కెసిఆర్ గారు తనయుడు KTR […]

Continue Reading
minister-ktr-inaugurates-bairamalguda-flyover-in-hyderabad

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో మరో ముందడుగు

ఈ రోజు మంత్రి కల్వకుంట తారకరామారావు గారు బైరామల్‌గూడలోని ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్యాకేజీ-2లో భాగంగా GHMC పరిధిలో 14 ఫ్లైఓవర్లను మొదలు పెట్టడగా ఇప్పటికే 4 ప్రారంభించారు. సోమవారం ప్రారంభించిన ఫ్లైఓవర్ తో 5 పూర్తయ్యాయి. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా పాల్గొన్నారు. ఫ్లైఓవర్ పొడవు 780 ఉండగా వెడల్పు 12 మీటర్లు మరియు రూ.26.45 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. ఈ […]

Continue Reading
minister-ktr-inaugurated-covid-icu-at-siricilla-hospital

సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ ప్రారంభించిన KTR

రాష్ట్ర మంత్రి శ్రీ కల్వకుంట తారకరామారావు గారు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా జిల్లా ప్రభుత్వ దవాఖాన లో కరోనా వ్యాధి సోకినా వారి కోసం కొవిడ్‌ ఐసీయూని ప్రారంభించారు. ఈ దవాఖాన లో 40 పడకల ఆక్సిజెన్ వార్డు తో పటు అంబులెన్సు కూడా ఉన్నాయి మరియు పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈఈ కార్యాలయ భవనాలకు కూడా మంత్రి KTR గారు శంకుస్థాపన చేశారు. సమావేశం లో మాట్లాడుతూ దవాఖానకు CSR […]

Continue Reading
ktr-warns-left-parties-think-before-commenting-on-kcr

తెరాస కార్యకర్తల పేరు మీద 16.11 కోట్ల రూపాయ‌లు ప్రీమియం: కేటీర్

ముహూర్తబలం సంకల్ప బలం రెండు ఉంటె ఎంత గొప్పగా పార్టీ ఎదుగుతది అనడానికి ఈరోజు తెరాస నిదర్శనం. ఈ పార్టీ ఈరోజు ఈ స్థాయి లో ఉంది అంటే ఒక అజేయమైన శక్తి గా తెలంగాణలో ప్రతిపక్షాలన్నిటిని కటవితలం చేసి ప్రజల మనసును కొల్లగూటింది అంటే దీనిలో లక్షల మంది కార్యకర్తల త్యాగాలు, లక్షల మంది కార్యకర్త ల కష్టం వారి శ్రమ వారి రక్తం అన్ని రంగరిస్తేనే ఇక్కడిదాకా వచ్చింది. రోడ్డున పడే పరిస్థితి నుంచి […]

Continue Reading
minister-ktr-traffic-problem-hyderabad

లింక్ రోడ్ల ద్వారా ట్రాఫిక్ సమస్య కి చెక్ పెట్టొచ్చు: KTR

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా 137 లింక్ రోడ్లని నగరంలో నిర్మిస్తున్నట్లు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలిపారు. ఈ మిస్సింగ్ లింక్ రోడ్ల వలన ఇన్ని రోజులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని గ్రహినించి ట్రాఫిక్ సమస్య ని తగ్గించడానికి రోడ్ల నిర్మాణం లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాం అని తెలిపారు. ఈ లింక్ రోడ్ల ద్వారా అన్ని ప్రాంతాలలో ప్రజలకి ట్రాఫిక్ సమస్య, సమయం మరియు ఇంధనం ఆదా […]

Continue Reading