flipkart-introduces-hyperlocal-services-offering-90-minute-delivery

90 నిమిషాల హైపర్ లోకల్ డెలివరీ ని అందుబాటులోకి తెచ్చిన Flipkart

Flipkart హైపర్ లోకల్ డెలివరీ ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. ఈ కొత్త సర్వీస్ పేరు Flipkart Quick గా ప్రకటించింది మరియు ఈ సర్వీస్ కింద 2000 వరకు వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు నిత్యావరసర వస్తువులు, మొబైల్ ఫోన్ లు, ఎలెక్ట్రానిక్ పరికరాలు, స్కూల్ సంబంధిత వస్తువులు, పాల ఉత్పత్తులు మరియు ఇంట్లో అవసరం అయే వస్తువులు. ఈ సర్వీస్ మొదటగా బెంగళూరు లోని కొన్ని ఏరియా లలో మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. […]

Continue Reading