new-features-in-google-meet-for-students-online-classes

స్టూడెంట్స్ కోసం గూగుల్ మీట్ లో కొత్త ఫీచర్స్

COVID-19 వల్ల చదువు అంత ఆన్లైన్ అయిపోఇంది ఆన్లైన్ క్లాసులు చెప్పడానిki టీచర్స్ కి, వినడానికి పిల్లలకి, ఇంకా ఆసక్తి కలిగించడానికి గూగుల్ meet lo కొత్త ఫీచర్స్ లాంచ్ చేస్తున్నాం అని చెపింది గూగుల్. అవి ఈ నెల చివరన కొన్ని వచ్చేనెల కొన్ని విడుదల చేస్తాం అని చెప్పారు. ఒకేసారి 49 మందిని మీట్ అవొచ్చు. ఇంకా పిల్లలని గ్రూప్స్ గా విభజించి కాల్స్ చెప్పవచు, ఆటో కరెక్షన్ సౌకర్యం, రికార్డు చేయడం హ్యాండ్ […]

Continue Reading
telangana-digital-classes-for-intermediate-students-postponed

ఆన్లైన్ క్లాసులను పోస్టుపోన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

విద్య శాఖ మంత్రి SABITHA INDRA REDDY ఇంటర్మీడియట్ మరియు 6 నుండి 10 తరగతి క్లాసుల పిల్లల కోసం ONLINE DIGITAL CLASSES ని దూరదర్శన్ మరియు టి-SAT ద్వారా చెప్తం అని వివరించారు. అయితే ఇంటర్మీడియట్ వారికీ ఆగష్టు 17 నుంచి,క్లాస్ 6 నుండి 10 తరగతి వాళ్ళకి ఆగష్టు 20 నుంచి మొదలు చేస్తాం అనిఆగష్టు 10 రోజు చెప్పారు,తెలంగాణ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు దానికి సంబంధించిన వివరాలు కూడా […]

Continue Reading