Hyderabad-osmania-journal-hospital-doctors

హైదరాబాద్ Osmania జనరల్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ల డిమాండ్లు

హైదరాబాద్ Osmania జనరల్ హాస్పిటల్ యొక్క జూనియర్ డాక్టర్లు ‘ఒకవేళ మాకు మౌలిక సదుపాయాలు కలిపించలేకపోతే మేము సెప్టెంబర్ 8 నుండి మా సేవలను ఆపివేస్తాము’అని చెప్పారు. తెలంగాణాలో ఇప్పుడు సుమారు అన్ని గవర్నమెంట్ దవాఖానాలు కరోనా బాధితులకోసమే ఉపయోగిస్తున్నారు కేవలం గాంధీ మరియు ఉస్మానియా దవాఖాన్లలో మాత్రమే ఇప్పుడు సామాన్య( non covid ) వాళ్ళకి చికిత్సలు అందచేస్తున్నరు మరియు century old హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు సరిపడా బెడ్స్ లేవు ,ఇంకా మందులు […]

Continue Reading