గూగుల్ ప్లే స్టోర్ నుంచి 29 యాప్స్ తొలిగించినటు ప్రకచింది
గూగుల్ తమ ఆపరేటింగ్ సిస్టం అయినా ఆండ్రాయిడ్ యూజర్లు కి మెరుగైన సేవలు అందిచడం కోసం తమ సేవలను ఎప్పటికప్పుడు భద్రత నియమాలను అప్డేట్ చేస్తున్నాయారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ మధ్య కాలంలో తమ సూచనలకు అనుకూలం గా లేని యాప్స్ ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ యాప్స్ లో యాడ్వేర్ అనే వైరస్ ఉంది అని గూగుల్ ఇంటెలిజెన్స్ వర్గాలు గురించటం తో ప్లే స్టోర్ నుండి ఆ యాప్స్ ని తీసేసారు. […]
Continue Reading