కరోనా వల్ల హెల్త్ కేర్ రంగం లో మార్పు?
కరోనా వల్ల అన్ని రంగాలా బిజినెస్ లు చాల నష్టపోయాయి కానీ హైదరాబాద్ లోని హెల్త్ టెక్ కంపెనీలు మాత్రం ముందు కంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అలా ఎదుగుతూ తమ కంపెనీ డిమాండ్ మరియు రెవెన్యూ ని పెంచ్చుకుంటున్న వాటిలలో Huwel Lifesciences ఒకటి వాళ్ళు సుమారు 2017 నుండి molecular diagnostics ని అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు కరోనా సమయం వాళ్ళ బిజినెస్ కి మంచి దారి చూపింది. ఇప్పుడు మేము PCR […]
Continue Reading