solar-power-utilization-in-telangana

కొత్త సెక్రటరియేట్ లో సోలార్ పవర్

ఇప్పటికే రాజభవన్ మరియు తెలంగాణ లోని ఇంకా కొన్ని గవర్నమెంట్ భవనాలకు సోలార్ పవర్ సిస్టం ద్వారా విద్యుత్ ని అందచేస్తుంది Telangana State Renewable Energy Development Corporation (TSREDCO ) ఇప్పుడు కొత్తగా కట్టే సెక్రటేరియట్ లో కూడా సోలార్ పవర్ సిస్టం ద్వారా విద్యుత్ ని ఆదాచేస్తాం అని గవర్నమెంట్ కి చెపింది TSREDCO . ముందు ఉన్న సెక్రటేరియట్ లో అన్ని బ్లాక్ లు కరెంటు మీద ఆధారపడి నడవడం వాళ్ళ […]

Continue Reading