heavy-rains-telangana-low-pressure

తెలంగాణాలో గత రొండు రోజుల నుండి చాల జిల్లాలు విపరీతమెయినా వర్షాన్ని ఎదురుకుంటున్నాయ్

ఇప్పటికే తెలంగాణాలో గత రొండు రోజుల నుండి చాల జిల్లాలు విపరీతమెయినా వర్షాన్ని ఎదురుకుంటున్నాయ్,వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు,ఈరొండు రోజుల నుండి ముక్యంగా కొన్ని జిల్లాలో వర్షాలు చాల ఎక్కువగా ఉన్నాయి ఆదిలాబాద్ ,నిర్మల్ ,కొమురం భీం,ఆసిఫాబాద్ ,మాంచెరియల్,నిజామాబాదు, వరంగల్ ,జాగిటిల్,ఇంకా ఇలాంటి కొన్ని జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది.ఏది ఎలా ఉంటె ఇండియన్ మెటరోలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్టంలో ఇంకా మూడు రోజులు వర్షాలు భారీగా ఉంటాయి అని తెలుస్తుంది,ప్రజలను […]

Continue Reading
private-hospitals-accepted-for-50-percent-beds-to-covid-19-patients

50% ICU బెడ్స్ ని ఇచ్చేందుకు ఒప్పుకున్న ప్రైవేట్ దవాఖానాలు

గురువారం రోజు తెలంగాణ లోని ప్రైవేట్ హాస్పిటల్ ప్రతినిధుల మరియు తెలంగాణ హెల్త్ మినిస్టర్ తో జరిగిన సమావేశం లో ప్రైవేట్ హాస్పిటల్ లలో 50% ICU బెడ్స్ ని COVID19 పేషెంట్స్ కోసం గవర్నమెంట్ కి ఇచ్చేందుకు అంగీకరించినందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ప్రైవేట్ హాస్పెటలలో 50% బెడ్లు అన్ని స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికీ ప్రతేయక అప్ సహాయం తో కేట్టేయించినట్టు ప్రకటించింది తెలంగాణ […]

Continue Reading
new-Secretariat-building-works-started-in-telangana

సచివాలయానికి 400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

పాత సచివాలయం కూల్చివేత పనులు పూర్తీ అవడం తో తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ పనుల నిర్మానికి నిధులు మంజూరు చేస్తున్నారు ప్రకటించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుగానే చెప్పినట్టు 400 వందల కోట్లు విడుదల చేసారు. బుధవారం జరిగిన సమావేశం లో ముందు చూపించిన డిజైన్ లో కిన్ని మార్పులు చేసి కేబినెట్ ఆమోదించింది. ఇందుకు సంబందించిన పత్రాలను R&B శాఖ పాలనా పరమైన అనుమతులు జారీ చేయనుంది. టెండర్లు పిలిచి మూడు సంవత్సరాలలో పూర్తీ చేసే […]

Continue Reading
minister-ktr-inaugurated-covid-icu-at-siricilla-hospital

సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ ప్రారంభించిన KTR

రాష్ట్ర మంత్రి శ్రీ కల్వకుంట తారకరామారావు గారు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా జిల్లా ప్రభుత్వ దవాఖాన లో కరోనా వ్యాధి సోకినా వారి కోసం కొవిడ్‌ ఐసీయూని ప్రారంభించారు. ఈ దవాఖాన లో 40 పడకల ఆక్సిజెన్ వార్డు తో పటు అంబులెన్సు కూడా ఉన్నాయి మరియు పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈఈ కార్యాలయ భవనాలకు కూడా మంత్రి KTR గారు శంకుస్థాపన చేశారు. సమావేశం లో మాట్లాడుతూ దవాఖానకు CSR […]

Continue Reading
ktr-warns-left-parties-think-before-commenting-on-kcr

తెరాస కార్యకర్తల పేరు మీద 16.11 కోట్ల రూపాయ‌లు ప్రీమియం: కేటీర్

ముహూర్తబలం సంకల్ప బలం రెండు ఉంటె ఎంత గొప్పగా పార్టీ ఎదుగుతది అనడానికి ఈరోజు తెరాస నిదర్శనం. ఈ పార్టీ ఈరోజు ఈ స్థాయి లో ఉంది అంటే ఒక అజేయమైన శక్తి గా తెలంగాణలో ప్రతిపక్షాలన్నిటిని కటవితలం చేసి ప్రజల మనసును కొల్లగూటింది అంటే దీనిలో లక్షల మంది కార్యకర్తల త్యాగాలు, లక్షల మంది కార్యకర్త ల కష్టం వారి శ్రమ వారి రక్తం అన్ని రంగరిస్తేనే ఇక్కడిదాకా వచ్చింది. రోడ్డున పడే పరిస్థితి నుంచి […]

Continue Reading
2083-new-corona-virus-casess-in-telangana

తెలంగాణలో కొత్తగా 2000 పైగా కరోనా కేసుల నామోదు

తెలంగాణ రాష్ట్రం లో కరోనా రోజు రోజుకి పెరుగుతుంది. ఆగష్టు నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సూచన చేస్తున్నాయి. జులై 31న కొత్తగా 2083 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ లో 578 కేసులు, రంగారెడ్డిలో 228 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 64786 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి మరియు మొత్తం 503 మంది మృతి చెందినట్టు సమాచారం. […]

Continue Reading
SONU-SOOD-ADOPTED-THREE-CHILDREN-FROM-YADADRI-BHUVANAGIRI

మరో బాధ్యతని తీసుకున్న తీసుకున్న సొనుసూద్

ప్రముఖ నటుడు సోనూసూద్ మళ్ళీ తన మంచితనాన్ని చాటి చెపుతూ ఆపన్న హస్తాన్ని అందిచానికి సిద్ధం అయ్యారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన సత్యనారాయణ, అనురాధ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మిచగా తండ్రి ఒక సంవత్సరం క్రితం ఆరోగ్యం బాగాలేక మరణించడంతో తల్లి ముగ్గురిని చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోషిస్తూ వచ్చింది. అనురాధ కూడా వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలిసీ తెలియగానే సోనూసూద్ మనసు చలించిపోయింది. వెంటనే ఆ […]

Continue Reading
minister-eetala-corona-tests-telangana

ఇక నుండి అన్ని ప్రభుత్వ దవాఖానాలలో కరోనా పరీక్షలు: మంత్రి ఈటల

బుధవారం ప్రెస్ తో మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ దవాఖానాలలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పట్లు చేసాం అని చెప్పారు. ఇటీవల నమోదు అయిన కేసులలో 19 శాతం మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయి అని మిగిలిన వారికీ లక్షణాలు లేవు అని తెలిపారు. ఒక్క బుధవారం రోజే 17 వేలకు పైగా పరీక్షలు చేసినట్టు చెప్పారు. రిటైర్డ్ డాక్టర్ల సేవలు కోరినట్టు సమాచారం అందించారు. ప్రతీ కరోనా రోగి కి ప్రభుత్వ దవాఖాన లో వైద్యం […]

Continue Reading
corona-telangana-mla-jeevan-reddy-digibook-news

తెలంగాణ లో మరో MLA కి కరోనా?

తెలంగాణ లో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న సందర్భంలో మరో MLA కి కరోనా సోకడం ఆందోళన కి గురి చేస్తుంది. తెరాస తరుపున MLA గా గెలిచిన ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కు చెందిన అర్ముర్ నియోజకవరం. మంగళ వారం రాత్రి కరోనా పరీక్షా జరపగా పాజిటివ్ అని నిర్దారణ కావడం తో ఇంట్లో నే ఐసొలేషన్ లో ఉన్నారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు కుటుంబ సబ్యులకు మరియు ఇటీవల కలిసిన […]

Continue Reading