trs-mla-solipeta-ramalinga-reddy

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు

తెలంగాణ లోని దుబ్బాక నియోజకవర్గం లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు అయిన సోలిపేట రామలింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. 2001 నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర పోషించారు. చాలా కాలం జర్నలిస్టుగా పనిచేసి ఉద్యమ నాయకుడు అయిన కెసిఆర్ గారి పిలుపు తో 2004 లో ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెట్టారు. 57 సంవత్సరాలు నిండిన రామలింగారెడ్డి గారికి ఒక […]

Continue Reading
ktr-warns-left-parties-think-before-commenting-on-kcr

తెరాస కార్యకర్తల పేరు మీద 16.11 కోట్ల రూపాయ‌లు ప్రీమియం: కేటీర్

ముహూర్తబలం సంకల్ప బలం రెండు ఉంటె ఎంత గొప్పగా పార్టీ ఎదుగుతది అనడానికి ఈరోజు తెరాస నిదర్శనం. ఈ పార్టీ ఈరోజు ఈ స్థాయి లో ఉంది అంటే ఒక అజేయమైన శక్తి గా తెలంగాణలో ప్రతిపక్షాలన్నిటిని కటవితలం చేసి ప్రజల మనసును కొల్లగూటింది అంటే దీనిలో లక్షల మంది కార్యకర్తల త్యాగాలు, లక్షల మంది కార్యకర్త ల కష్టం వారి శ్రమ వారి రక్తం అన్ని రంగరిస్తేనే ఇక్కడిదాకా వచ్చింది. రోడ్డున పడే పరిస్థితి నుంచి […]

Continue Reading
corona-telangana-mla-jeevan-reddy-digibook-news

తెలంగాణ లో మరో MLA కి కరోనా?

తెలంగాణ లో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న సందర్భంలో మరో MLA కి కరోనా సోకడం ఆందోళన కి గురి చేస్తుంది. తెరాస తరుపున MLA గా గెలిచిన ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కు చెందిన అర్ముర్ నియోజకవరం. మంగళ వారం రాత్రి కరోనా పరీక్షా జరపగా పాజిటివ్ అని నిర్దారణ కావడం తో ఇంట్లో నే ఐసొలేషన్ లో ఉన్నారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు కుటుంబ సబ్యులకు మరియు ఇటీవల కలిసిన […]

Continue Reading