82-year-old-woman-28-year-long-fasting-rama-mandir

రామాలయం కోసం 28 సంవత్సరాలుగా నిరాహార దీక్ష

1992 లో బాబ్రీ మసీదు దగ్గర మత ఘర్షణలు జరగటం తో కలత చేసిదిన ఒక మహిళా 28 సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఈ దీక్ష చేస్తున్నారు తెలిపింది. రామమందిరం కి వెళ్లి ప్రసాదం తిన్న తర్వాతనే తన దీక్ష విరమిస్తా అని అన్నారు. ఈ మహిళ మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ నివాసురాలు అయినా ఊర్మిళ. ఆమె కు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఈ 28 సంవత్సరాలుగా కేవలం […]

Continue Reading