విద్య శాఖ మంత్రి SABITHA INDRA REDDY ఇంటర్మీడియట్ మరియు 6 నుండి 10 తరగతి క్లాసుల పిల్లల కోసం ONLINE DIGITAL CLASSES ని దూరదర్శన్ మరియు టి-SAT ద్వారా చెప్తం అని వివరించారు.
అయితే ఇంటర్మీడియట్ వారికీ ఆగష్టు 17 నుంచి,క్లాస్ 6 నుండి 10 తరగతి వాళ్ళకి ఆగష్టు 20 నుంచి మొదలు చేస్తాం అనిఆగష్టు 10 రోజు చెప్పారు,తెలంగాణ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు దానికి సంబంధించిన వివరాలు కూడా విడుదలు చేసారు. కానీ రాష్టంలో విపరీతమెయినా వానలు కురవడంతో ఆన్లైన్ డిజిటల్ క్లాస్ లని పోస్టుపోన్ చేస్తున్నటు వివరించారు ఎడ్యుకేషన్ మినిస్టర్ SABHITHA INDRA REDDY.
మల్లి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనే వివరాలు తవరలో అందచేస్తాం అని చెప్పారు .డిజిటల్ క్లాస్ కోసం స్కూల్ వచ్చి రిపోర్ట్ ఇవ్వమన్న చెప్పిన గవర్నమెంట్ ఉపాధ్యాయులందరిని వద్దు అని చెప్పి మల్లి డేట్స్ అనౌన్స్ చేసే వరకు అగుమని చెప్పారు తెలంగాణ బోర్డు అఫ్ ఇంటర్మీయాట్ ఎడ్యుకేషన్ అధికారులు.