tension-at-khairatabad-pandal-after-cops-cover-idol

ఖైరతాబాద్ గణపతికి కరోనా ఆటంకాలు

Telangana News

ప్రతి సంవత్సరం మన రాష్టంలో వినాయక ఉత్సవాలు చాల ఘనంగా జరుగుతాయి అందులో ఖైరతాబాద్ గణపతికి చాల విశిష్టత ఉంది. కొన్ని లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం వినాయకుడిని దర్శించడానికి అక్కడకు వెళ్తారు, చాల పెద్ద వినాయకుడిని ప్రతిష్ఠారు.

అలాంటిది ఈ సంవత్సరం కోవిద్ కారణంగా బారి ఎత్తున్న వినాయక ఉత్సవాలు జరపలేకపోతున్నారు.కోవిద్ కారణంగా ప్రజల సోషల్ డిస్టెన్స్ కోసం పోలీస్ అధికారులు ఎలాంటి అధికారులను నియమించలేని తరుణంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటి వారు కోనందరిని నియమించారు. అయితే కోవిద్ జాగ్రత్తలలో భాగంగా ఆదివారం రోజు వినాయక విగ్రహం ముందు ఒక పోలితిన్ కవర్ ని కట్టారు అధికారులు, అది చూసి భక్తులు వెంటనే తమకు దర్శనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని దానిని తీసేయమని గొడవ చేసారు. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి ఆ కవర్ తీసెసారు అని చెప్పారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటి నిర్వాహకుడు రాజ్ కుమార్ చెప్పారు.

పోయిన సంవత్సరం మొదటి రోజు పూజ గవర్నర్ చేశారు కానీ ఈ సరి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసారు అలాగేయి ప్రతి సంవత్సరం మొదటి రోజు అక్కడకు సుమారు ఒకటి నుండి రొండు లక్షల వరకు ప్రజలు వస్తారు కానీ ఈ సారి చాల తక్కువ మంది వచ్చారు. ఈ సరి ఆన్లైన్ పూజల కోసం సుమారు 1200 మంది రిజిస్టర్ చేసుకున్నట్టు చెప్పారు కమిటి అధ్యక్షులు.

కోవిద్ కారణంగా పోలీస్ లు పెట్టిన నియమాలు మమల్ని చాల ఆందోళనకు గురిచేశాయి కొన్ని సంవత్సరాల నుండి మేము ఇక్కడకి దర్శనం కోసం వస్తున్నాం అలాంటిది ఈ సారి రావద్దు అని ఎలా చెప్పగలరు , ఆలా అని మేము కోవిద్ నిబంధనలకు వ్యతిరేకం కాము అని చెప్పారు ఖైరతాబాడ్ వినాయక దర్శనం కోసం ఎన్నో సంవత్సరాల నుండి అక్కడకు వస్తున్న ఒక జంట యుగంధర్ మరియు అతని భార్య రజిత.

Leave a Reply

Your email address will not be published.