Texas-based-Baylor-college-of-medicine

కరోనా వైరస్ ని అరికట్టడం కోసం Texas-based Baylor college of medicine

Telangana News

కరోనా వైరస్ ని అరికట్టడం కోసం Texas-based Baylor college of medicine (BMC) అనే కాలేజీ వాళ్ళు అందరికి అనుకూలమయిన రేట్లలో ప్రమాదం లేనటువంటి వాక్సిన్ తయారీ కోసం ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా Biological E Limited (BE) తో లైసెన్సెస్ ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధం అయినారు.

BMC కాలేజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ కాలేజీ లో తాయారు అయినా ప్రోటీన్ కోవిద్ -19 వాక్సిన్ కి హైదరాబాద్ లోని Biological E Limited (BE) హెడ్డుక్కుటర్స్ వాళ్ళు లైసెన్సెస్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Biological E Limited (BE) వాళ్ళు BMC వెంచర్ టీం వాళ్ళతో Baylors technology గురెంచి మాట్లాడిన తరువాత ఏవిధంగా ఆ కంపెనీ వాళ్ళు కరోనా వాక్సిన్ ని మనకు అందచేయగలదో పరిశీలించిన తరువాతనే లైసెన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

మేము మా అనుభవాన్ని అంత ఉపయోగించి ఇంకా కొన్ని ద్దేవ్లోప్మెంట్స్ చేసి కరోనా వాక్సిన్ ని అందచేస్తాం ఇప్పుడు అది పరిశీలించబడిన yeast based experence టెక్నాలజీ తో తాయారు అవుతున్నది అని చెప్పారు BMC వారు.

ఇటీవల consul General of india వారు houston లో జరిపిన Aseem Mahajan అనే వెబినార్ లో ‘కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం కోవిద్ కేసులు అధికంగా ఉన్న దేశాలలో భరత్ మూడవ స్థానంలో ఉంది’ అని చెప్పారు baylor లోని National School అఫ్ Tropical Medicine యొక్క డీన్ మరియు ప్రొఫెసర్ Dr Peter Hotez .

ఇండియా లో కరోనా కేసులు సంఖ్య సుమారు 33 ,87 ,500 ఉండగా అమెరికాలో కరోనా కేసులు సంఖ్య 5 ,869 ,000 లో ఉంది. రొండు దేశాలలో హెల్త్ కేర్ సెక్టర్ల అభిరుద్ది గట్టిగానే జరుగుతుంది కానీ రొండు దేశాల కంపెనీలు కలిసి పరిశోధన చేసి ప్రపంచవ్యాప్తంగా వాక్సిన్ తాయారు చేయడానికి ఒక మంచి అవకాశం ఇది అని PTI మహాజన్ లో చెప్పారు .

ఇప్పటికే నేను నా సహోదరులు SARs ఇంకా MERs కోసం వాక్సిన్ స్ తాయారు చేస్తున్నాము అప్పుడు మాకు కోవిద్ 19 గురించి తెల్సింది దానిని పరిశీలించి చూడగా మేము వాక్సిన్ త్నయారు చేసే వ్యాధులకు మరియు కోవిద్ కి కొన్ని పోలికలు కనిపించాయి అని చెప్పారు Texas Children’s Centre for Vaccine Development యొక్క కో డైరెక్టర్ hotez .

అందువల్ల హిట్స్ మరియు అతని టీం కోవిద్ వాక్సిన్ తాయారు చేయడం మొదలు పెట్టారు అందులో భాగంగానే ఇండియా లోని అతిపెద్ద వాక్సిన్ ప్రొడ్యూసర్ తో కలిసారు.ఇప్పుడు వాళ్ళకి baylor కాలేజీ లో అభివృద్ధి చేసిన కొన్ని మిలియన్ల వాక్సిన్ లను అందచేసే సామర్ధ్యం ఉన్నది.

ఇప్పుడు ఇండియా లో ఆ వాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి వచ్చే సంవత్సరం వరకు అవి అందుబాటులోకి రావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *