ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కి బ్రేక్ లు పాడటానికి మొదటి స్పీడ్ బ్రేకర్ రష్యా నుండి వచ్చింది. వాక్సిన్ ని తయారుచేస్తున్నారు ప్రపంచ దేశాలు ప్రకటిస్తున్నప్పటికీ మొత్తానికి రష్యా నుండి వాక్సిన్ వచ్చింది. వాక్సిన్ అందుబాటులోకి రాగానే మొదట దేశ అధ్యక్షుడు అయిన పుతిన్ తీసుకున్నట్టు రష్యన్ గవర్నమెంట్ అధికారికం గా ప్రకటించింది.
ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పుతిన్, తన కూతురికి కూడా ఇచ్చినటు చెప్పారు. ఈ ఇంజక్షన్ వలన రోగనిరోధక శక్తి పెరిగి కరోనా నియంత్రణకు తగినట్టు పనిచేస్తుంది అని స్పష్టం చేసారు.
ప్రపంచం లో కరోనా వాక్సిన్ని ఆఫిషల్ గా రిలీజ్ చేసిన మొదటి దేశం రష్యా మాత్రమే. ఈ వాక్సిన్ మొదటగా కరోనా వారియర్స్ అయిన డాక్టర్స్, టీచర్స్, పిల్లలకి వేస్తున్నారు స్పష్టం చేసారు.
కరోనా చైనా నుండి మొదలు అవటం వాక్సిన్ మిత్ర దేశం అయిన రష్యా నుండి రావడం అనుమానించదగ్గ విషయమే.