watch-youtuber-bends-and-breaks-oneplus-nord-with-just-his-hands

JerryRigEverything యూట్యూబ్ ఛానల్ మన్నిక పరీక్షలో OnePlus Nord విఫలమైంది

Technology

OnePlus Nord మొబైల్ మొదటి మధ్య తరగతి స్మార్ట్ ఫోన్ విడుదల చేసి వారం రోజులు అయింది. ఈ మొబైల్ తో చాలా ప్రత్యేకతలు ఉన్నందున చాలా మంది ఫోన్ విడుదల అయిన కొద్దీ సమయం లో నే బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ లో Snapdragon 765G SoC, 90Hz AMOLED డిస్ప్లే మరియు 48MP quad కెమెరా ఉన్నాయి, కాకపోతే కంపెనీ మిడ్ రేంజ్ ఫోన్ కోసం కొన్ని విషయాలలో కంప్రమైస్ అయినట్టు అనిపిస్తుంది.

JerryRigEverything యూట్యూబర్ చేసిన మన్నిక పరీక్ష లో భాగంగా స్క్రాచ్ టెస్ట్, బెండ్ టెస్ట్, మరియు బర్న్ టెస్ట్ చేయగా తేలిన విషం ఏమిటి అంటే 5:45 నిమిషముల దగ్గర కొద్దిగా ప్రెషర్ చేయగానే OnePlus Nord మొబైల్ విరిగింది. కానీ మనం రోజు వాడకం లో అంత ప్రెషర్ తో బెండ్ చేయము. మిడ్ రేంజ్ మొబైల్ కోసం కంపెనీ మెటల్ బదులు ప్లాస్టిక్ వాడినందున ఇలా అయింది అనుకోవచ్చు.
OnePlus Nord మొబైల్ 6.44-inch full HD+ Fluid AMOLED display with 1,080 x 2,400 pixels resolution ని సపోర్ట్ చేస్తుంది, Snapdragon 765G SoC తో 12GB RAM మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంది extend చేయడం కుదరదు. ఈ మొబైల్ OxygenOS తో కూడిన Android 10 OS తో పనిచేస్తుంది మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు తో పాటు 5G ఉండటం దీని ప్రత్యేకత.

OnePlus Nord మొబైల్ quad-camera సెటప్ లో 48MP Sony IMX586 primary సెన్సార్లు , 8MP ultra-wide-angle, 5MP depth సెన్సార్లు , మరియు macro సెన్సార్లు close-up షాట్స్ కోసం ఉన్నాయి. ముందు కెమెరా 32MP primary selfie కెమెరా మరియు 8MP ultra-wide-angle లెన్స్ తో 105-degree ఫీల్డ్ వ్యూ ఉన్నాయి. ఈ ఫోన్ లో 4,115mAh తో పటు 30W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. కనెక్టివిటీ ఫీచర్స్ లో 4G LTE, dual-band Wi-Fi, Bluetooth 5.1, GPS మరియు USB Type-C పోర్ట్ ఛార్జింగ్ కోసం ఉన్నాయి. మొత్తం మీద ఫోన్ కొనాలి అంటే కొంచం Rs. 24,999 పెట్టాల్సిందే.

Leave a Reply

Your email address will not be published.